కలుపు నివారణ ,అంతరకృషి:
విత్తేముందు ప్లూక్లోరలిన్ 45%ఎకరాకు లీటరు చొప్పున పిచికారి చేసి ,భూమిలో కలియదున్నాలి లేక పెండిమిథాలిన్ 30% ఎకరాకు 1.0 -1.5 లీటర్ల చొప్పున విత్తిన వెంటనే గాని మరుసటి రోజున గాని పిచికారి చేయాలి .విత్తిన 20 రోజుల్లోపు గోర్రుతో అంతరకృషి చేయాలి.